గోవా సీఎం మనోహర్ పారికర్‌కు అస్వస్థత

Thu,September 13, 2018 09:34 PM

Manohar Parrikar admitted in hospital

న్యూఢిల్లీ: గోవా సీఎం మనోహర్ పారికర్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న మనోహర్ పారికర్‌ను చికిత్స నిమిత్తం కండోలిమ్ ఆస్పత్రికి తరలించినట్లు డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో తెలిపారు. సీఎం పారికర్‌కు చికిత్స కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో బాధపడిన పారికర్ క్రితంసారి అమెరికా వెళ్లి మూడు నెలలపాటు చికిత్స తీసుకుని వచ్చారు. అనంతరం ఇటీవలే ముంబయి లీలావతి ఆస్పత్రిలో సైతం ఆయన చికిత్స పొందారు.

1999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles