బాలికలు బస్సును పైకి లాగారు..

Fri,April 28, 2017 10:18 PM

Manipur School Girls Pull Bus Out Of Mud! GIRL POWER At Its Best!


మణిపూర్ : మణిపూర్ స్కూల్‌కు చెందిన బాలికలు పెద్ద సాహసమే చేశారు. విద్యార్థులంతా లోహ్‌తక్ సరస్సుకు విజ్ఞాన యాత్రకు వెళ్లిన సమయంలో మార్గమధ్యలో బస్సు బురదలో ఇరుక్కుపోయింది. బాలికలు తాము ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు బురదలో చిక్కుకుంటే ఎవరి సాయం తీసుకోలేదు. బురదలో చిక్కుకున్న బస్సును బయటకు తీసేందుకు అందరూ చేతులు కలిపారు. పెద్ద తాడు సాయంతో బాలికలంతా కలిసి బస్సును బయటకు లాగారు. బాలికలంతా ఐకమత్యంగా బస్సును పైకి లాగిన ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

1063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles