మాజీ సీఎం క‌న్నుమూత‌

Wed,August 23, 2017 08:18 AM

Manipur Former Chief Minister rishang keishing passes away

మ‌ణిపూర్: మ‌ణిపూర్ మాజీ సీఎం రిషాంగ్ కైసింగ్ మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 96 సంవ‌త్స‌రాలు. అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 1980-81, 1994-97 మ‌ధ్య కాలంలో ఆయ‌న మ‌ణిపూర్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.

1526
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles