మంచు వర్షం..కనువిందు చేస్తున్న‌ కుఫ్రీ అందాలు:వీడియో

Sun,January 6, 2019 03:21 PM

Manali receives fresh snowfall

శ్రీన‌గ‌ర్: ఉత్తరాది రాష్ట్రాలను హిమపాతం వణికిస్తోంది. గత కొన్నిరోజులుగా మంచు కురుస్తూనే ఉంది. జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. మంచు దుప్పటి కప్పేసింది. హిమపాతం కారణంగా మ‌నాలి, కుఫ్రీ, కశ్మీరు లోయలో మంచు వ‌ర్షం కురుస్తోంది. సిమ్లాలోని కుర్ఫీ మంచుమయమైపోయింది. దీంతో టూరిస్టులు బ‌య‌ట‌కు రాకుండా హోట‌ళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. స్క‌యింగ్‌, ట్రెక్కింగ్ చేసేందుకు వ‌చ్చిన ప‌ర్యాట‌కులతో ఎప్పుడూ సంద‌డిగా క‌నిపించే ప్ర‌దేశాలు వెల‌వెలబోతున్నాయి. అన్ని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పలుచోట్ల 15-20 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. జ‌న‌వ‌రి 9 వ‌ర‌కు భారీగా మంచు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు చెప్పారు.3816
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles