బాలిక సైకిల్‌పై వెళ్తుంటే..బైకుపై వచ్చి..

Tue,September 11, 2018 04:05 PM

Man thrashed by locals for harrasing a girl

ముజఫర్‌నగర్: యువకుడు బాలికను వేధించిన ఘటన ముజఫర్‌నగర్ జిల్లాలోని న్యూ మండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం సదరు బాలిక సైకిల్‌పై తన ఇంటికి వస్తున్న సమయంలో ఆసిఫ్ అనే యువకుడు బైకుతో ఢీకొట్టాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బైకును వెంబడించి ఆసిఫ్‌ను చితకబాదారు. అనంతరం ఆసిఫ్‌ను పోలీసులకు అప్పగించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles