నాగుపాముతో గేమ్స్ ఆడాడు.. వీడియో

Thu,November 15, 2018 05:51 PM

man playing with dangerous cobra video goes viral

ఓ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా నాగుపాముతో గేమ్స్ ఆడాడు. రోడ్డు మీద వెళ్తుండగా మనోడికి నాగుపాము కనిపించింది. ఇక.. దాన్ని పట్టుకొని దాంతో గేమ్స్ ఆడటం ప్రారంభించాడు. దాన్ని చేతికి చుట్టుకోవడం, మెడలో వేసుకోవడం చేశాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు మనోడి తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

41589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles