లారీ నుంచి తప్పించుకుని బతికిపోయాడు..వీడియో

Thu,February 22, 2018 12:32 PM

man narrow escape from lorry


గుజరాత్ : ఓ వ్యక్తి ఘోరప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సదరు వ్యక్తి గుజరాత్‌లోని గోద్రా రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే అదే సమయంలో ఓ లారీ (డంపర్) వేగంగా అతనివైపు వేగంగా దూసుకొచ్చింది. లారీ తనపైకి వస్తున్నట్లు గమనించిన ఆ వ్యక్తి అప్రమత్తమై ఒక్కసారిగా పక్కకు జంప్ చేసి..ప్రాణాలను రక్షించుకున్నాడు. రెప్పపాటు కాలంలో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. హలాల్-పవాగఢ్ హైవేపై ఈ ఘటన జరిగింది.4889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles