ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే లేఖ

Tue,January 15, 2019 02:13 PM

mallikarjun kharge writes a letter to PM Modi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ లేఖ రాశారు. సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపికపై త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని మోదీకి ఖర్గే వినతి చేశారు. జనవరి 10న ఇచ్చిన సీవీసీ నివేదిక వివరాలు బయటపెట్టాలని లేఖలో మోదీని మల్లికార్జున ఖర్గే కోరారు.

397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles