ఇన్‌క్రెడిబుల్ ఇండియా.. వాట్ ఆన్ ఐడియా.. వీడియో

Sat,March 23, 2019 05:01 PM

ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుందట. అయితే.. వాళ్లలోని టాలెంట్‌ను బయటికి తీస్తేనే అందరిలా కాకుండా సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలుస్తారు వాళ్లు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అటువంటిదే. ఈ వీడియోను మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. షేర్ చేసి చాలా రోజులు అయినా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చిరిగిపోయిన, పాతబడిపోయిన చీరెలు, ఇతర డ్రెస్సులతో వాళ్లు ఓ పరికరాన్ని ఉపయోగించి బ్రహ్మాండమైన తాడును తయారు చేస్తున్నారు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదని వీళ్లు నిరూపించారు. మహీంద్రాను ఫిదా చేసిన ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి..2372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles