హౌరా-న్యూఢిల్లీ మార్గంలో తప్పిన రైలు ప్రమాదం

Sun,October 22, 2017 12:44 PM

Major accident averted on Howrah- New Delhi route in Burdwan

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని బుర్దాన్‌లో పెను ప్రమాదం తప్పింది. హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో రైలు పట్టా ఒకటి విరిగి దూరం జరిగింది. ఈ జాయింట్‌ను కలిపి ఉంచే క్లిప్ సైతం విడిపోయింది. ఇది గమనించిన ఓ స్థానికుడు అప్పుడే ఆ మార్గంలో వస్తున్న రైలుకు ఎరుపు దుస్తులను చూపి రైలును ఆపాడు. దీంతో రైలుకు ప్రమాదం తప్పింది.

1030
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles