షీలా దీక్షిత్‌కు పార్ల‌మెంట్‌ నివాళి

Mon,July 22, 2019 11:55 AM

Lok Sabha pays tributes to sitting MP Ramchandra Paswan and Sheila Dikshit, Former MP and Chief Minister of Delhi

హైద‌రాబాద్: రెండు రోజుల క్రితం ప్రాణాలు విడిచిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌కు ఇవాళ పార్ల‌మెంట్ నివాళి అర్పించింది. లోక్‌స‌భలో స్పీక‌ర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. తొలుత ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. ఆ త‌ర్వాత స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. రాజ్య‌స‌భ‌ను కూడా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. ఇవాళ స‌భ‌లో మాన‌వ హ‌క్కుల స‌వ‌ర‌ణ బిల్లు గురించి చ‌ర్చించ‌నున్నారు. నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్, స‌మాచార హ‌క్కు, మోటార్ వెహికిల్ బిల్లుల‌ను ఇవాళ లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టనున్నారు.483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles