గజరాజును తరిమిన గ్రామస్థులు.. వీడియో

Sat,February 10, 2018 09:50 AM

Locals try to chase away an elephant which had entered Milan More village near Siliguri

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని సిలిగురికి సమీపంలోని ఓ గ్రామంలోకి ఏనుగు ప్రవేశించింది. తన గుంపును వదిలి గ్రామంలోకి వచ్చిన గజరాజును అక్కడి నుంచి బయటకు పంపేందుకు గ్రామస్థులు శతవిధాలా ప్రయత్నించారు. మొత్తానికి ఆ ఏనుగును గ్రామస్థులంతా కలిసి తరుముతూ.. గ్రామం నుంచి బయటకు పంపించేశారు. ఆహారం కోసమే గజరాజు గ్రామంలోకి వచ్చినట్లు స్థానికులు తెలిపారు.3550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles