పార్టీ వీడుతున్నానంటే కన్నీరుపెట్టుకున్నారు.

Wed,May 15, 2019 08:02 PM

LK Advani in tears before when i decided to quit bjp says Shatrughan Sinha


బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌పై పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శత్రుఘ్నసిన్హా ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తాను బీజేపీని వీడుతున్నానని చెప్పినప్పుడు ఎల్ కే అద్వానీ కన్నీరు పెట్టుకున్నారని అన్నారు శత్రుఘ్ణసిన్హా. ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..బీజేపీ నుంచి బయటకు వచ్చే ముందు నా నిర్ణయం చెప్పి, ఆశీస్సులు తీసుకోవడానికి అద్వానీ దగ్గరకు వెళ్లాను. నేను పార్టీని వీడుతున్నట్లు చెప్పగానే అద్వానీ కన్నీరు పెట్టుకున్నారు. అయితే నా నిర్ణయానికి మాత్రం ఆయన అడ్డు చెప్పలేదన్నారు.

4149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles