28 మంది బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే..

Fri,November 2, 2018 01:46 PM

List of 28 BJP candidates for Telangana Assembly elections released

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే బీజేపీ అభ్యర్థుల జాబితాను ఇవాళ విడుదల చేశారు. 28 స్థానాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ఇవాళ బీజేపీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. బీజేపీ ఇవాళ మధ్యప్రదేశ్ తొలి జాబితాను కూడా ప్రకటించింది. మొత్తం 177 మందితో ఆ లిస్టును రిలీజ్ చేసింది. మిజోరంకు చెందిన 24 మంది జాబితాను కూడా విడుదల చేశారు.
అయితే ఇవాళ రిలీజ్ చేసిన తెలంగాణ జాబితాలో ఉన్న అభ్యర్థులు వీరే..
డాక్టర్ శ్రీనివాసులు (సిర్‌పూర్), అజ్మీరా ఆత్మారాం నాయక్(అసిఫాబాద్), సట్ల అశోక్(ఖానాపూర్), డాక్టర్ ఐండ్ల స్వర్ణ రెడ్డి(నిర్మల్), యెండల లక్ష్మీనారాయణ(నిజామాబాద్, అర్బన్), ముడుగంటి రవీందర్ రెడ్డి(జగిత్యాల), బల్మూరి వనిత(రామగుండం), మల్లగారి నర్సాగౌడ్(సిరిసిల్ల), నాయిని నరోత్తమ్ రెడ్డి(సిద్దిపేట), మాధవరం కాంతారావు(కూకట్‌పల్లి), బద్దం బాల్ రెడ్డి(రాజేంద్రనగర్), జీ.యోగానంద్(శేర్‌లింగంపల్లి), అలే జితేంద్ర(మలక్‌పేట), టీ.ఉమా మహేంద్ర(చార్మినార్), సయ్యద్ షెహజాది(చంద్రాయణగుట్ట), చర్మని రూప్‌రాజ్(యాకుత్‌పురా), హనీఫ్ అలీ(బహదూర్‌పురా), అగ్గాని నర్సిములు సాగర్(దేవరకద్ర), కొత్త అమరేందర్ రెడ్డి(వనపర్తి), నెదనూరి దిలీప్ చారి(నాగర్‌కర్నూల్), కనకాల నివేదిత(నాగార్జునసాగర్), దొంతిరి శ్రీధర్ రెడ్డి(ఆలేర్), పెరుమాండ్ల వెంకటేశ్వర్లు(స్టేషన్ ఘన్‌పూర్), ఎం.ధర్మారావు(వరంగల్ వెస్ట్), కొత్త సారంగరావు(వర్దనపేట), మోకాల్ల నాగ స్రవంతి(యెల్లందు), భూక్యా రేష్మా భాయ్(వైరా), బుక్యా ప్రసాద్ రావు (అశ్వరావుపేట)4051
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles