గోపాల్‌పూర్ జూ నుంచి చిరుతలు పరారు

Wed,March 15, 2017 06:22 PM

leopards escapes from zoo in himachal


హిమాచల్‌ప్రదేశ్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగ్రాలో గోపాల్‌పూర్ జూపార్కు నుంచి 3 చిరుతపులులు పరారయ్యాయి. జూలో చిరుతలున్న బోను కట్ చేసి ఉండటంతో జంతు సంరక్షణ కేంద్రం అధికారులు కేసు నమోదు చేశారు. హైఅలర్ట్‌ను ప్రకటించిన అధికారులు చిరుతల ఆచూకీ కోసం గాలింపును ముమ్మరం చేశారు.

1217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles