కోరమ్ మాల్‌లో చిరుత సంచారం..

Wed,February 20, 2019 03:59 PM

leopard spotted in korammall in thane

థానే: థానేలోని జనావాసాల్లో చిరుత సంచారం కలకలం సృష్టించింది. చిరుత థానే కోరమ్ మాల్ కాంప్లెక్స్‌లోకి చుట్టూ ఉన్న ప్రహరీ గోడపై నుంచి దూకి ప్రవేశించింది. కోరమ్ మాల్ ప్రాంగణంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ టీవీ పుటేజీలో రికార్డయ్యాయి. కాంప్లెక్స్‌ చుట్టూ తిరిగిన చిరుత ఇవాళ ఉదయం 5.30 గంటలకు కోరమ్ మాల్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లింది. చిరుత వసంత్ విహార్ రెసిడెన్షియల్ ఏరియాలో అటవీ శాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

795
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles