సచివాలయంలోకి చిరుతపులి ప్రవేశం.. వీడియో

Mon,November 5, 2018 10:50 AM

Leopard entered Secretariat premises in Gujarat's Gandhinagar

గుజరాత్: గాంధీనగర్ సచివాలయం ప్రాంగణంలోకి చిరుతపులి ప్రవేశించింది. ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత సంచారం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుతపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.4798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles