ఆర్థిక మంద‌గ‌మ‌నం.. లెఫ్ట్ పార్టీల ఆందోళ‌న‌

Thu,October 10, 2019 07:51 AM

హైద‌రాబాద్‌: దేశంలో నెల‌కొన్న ఆర్థిక మంద‌గ‌మ‌నాన్ని వ్య‌తిరేకిస్తూ ఇవాళ్టి నుంచి లెఫ్ట్ పార్టీలు వారం రోజుల పాటు ఆందోళ‌న చేప‌ట్ట‌నున్నాయి. దేశవ్యాప్త నిర‌స‌న‌ల్లో ప్ర‌తి ఒక‌రూ పాల్గొనాల‌ని సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారం ఏచూరి కోరారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని ఆయ‌న ఇటీవ‌ల ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు ఆందోళ‌న‌లు నిర్వ‌హించినున్నట్లు ఏచూరి చెప్పారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ప్రైవేటీక‌ర‌ణ‌, వృద్ధాప్య‌, వితంతువు పెన్ష‌న్ల‌ను క‌నీసం మూడువేల‌కు పెంచాల‌ని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.



519
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles