29 సెకండ్లలో 29 రాష్ర్టాల పేర్లు చెప్పగలరా మీరు? వీడియో

Sun,August 12, 2018 03:36 PM

learn 29 states names in 29 seconds

29 సెకండ్లలో మన దేశంలో ఉన్న 29 రాష్ర్టాల పేర్లు చెప్పగలరా మీరు? 29 సెకండ్లంటే కష్టం కాని.. ఓ ఐదు నిమిషాలు పట్టొచ్చు అంటారా. మీరు ఐదు నిమిషాల సమయం తీసుకున్నా ఏదో ఒక రాష్ర్టాన్ని మిస్సవుతారు. కాని ఈ టీచర్ మాత్రం జస్ట్ 29 సెకండ్లలోనే 29 రాష్ర్టాల పేర్లను గడగడా చెప్పేస్తాడు. నమ్మకం లేకపోతే ఈ వీడియో చూడండి. ఆగండాగండి. వీడియో తర్వాత చూద్దురు కాని.. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ ట్రిక్‌ను న్యూఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని టీచర్ విద్యార్థులకు చెబుతుండగా తీసిన వీడియో ఇది. ఇక.. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవడమే కాదు ఆ మాస్టార్‌ను తెగ పొగుడుతున్నారు.

6235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles