సుప్రీం కోర్టుకు చేరుకున్న చీఫ్ జస్టిస్ గొగొయ్

Sat,November 9, 2019 10:08 AM

న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు వ్యాజ్యంపై శనివారం ఉదయం 10:30 గంటలకు తుది తీర్పు వెలువరించేందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. చీఫ్ జస్టిస్‌తో పాటు నలుగురు జడ్జీలు కోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో అయోధ్య కేసుపై తుదితీర్పు వెల్లడించనున్నారు. కోర్టు హాల్‌కు పిటిషనర్లకు మాత్రమే అనుమతి ఉంది. కోర్టు ప్రాంగణంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అన్ని పక్షాల తరపు న్యాయవాదులు, మీడియా ప్రతినిధులతో కోర్టు ప్రాంగణం నిండిపోయింది.





604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles