45 ఏళ్లుగా గ్లాస్ ముక్క‌లు తింటున్న లాయ‌ర్‌.. వీడియో

Sat,September 14, 2019 10:18 AM

lawyer Dayaram Sahu from Madhya Pradesh has been eating glass since last 45 years

హైద‌రాబాద్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని లాయ‌ర్ ద‌యారామ్ సాహూ గ్లాస్ ముక్క‌లు తింటున్నాడు. దిన్‌డోరీకి చెందిన అత‌ను సుమారు 45 ఏళ్ల నుంచి గ్లాస్ ముక్క‌ల‌ను తింటున్న‌ట్లు చెప్పాడు. గ్లాస్ ముక్కలకు బానిసైన‌ట్లు తెలిపాడు. గ్లాస్ ముక్క‌ల‌ను తిన‌డం వ‌ల్ల త‌న ప‌ళ్లు ధ్వంస‌మైన‌ట్లు చెప్పాడు. అయితే ఇలా ఎవ‌రూ తిన‌కూడ‌ద‌ని, అది ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అన్నాడు. ప్ర‌స్తుతం గ్లాస్ ముక్క‌ల‌ను తిన‌డం త‌గ్గించిన‌ట్లు లాయ‌ర్ తెలిపాడు.1659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles