విరిగిపడిన కొండచరియలు..చిక్కుకున్న 15వేల మందిFri,May 19, 2017 07:32 PM

landslides near vishnu prayag


ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. విష్ణుప్రయాగ్-బద్రీనాథ్ మార్గం వెంబడి కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో ఆయా ప్రాంతాల్లో సుమారు 15 వేల యాత్రికులు చిక్కుకున్నారు. సమాచారమందుకున్న రెస్యూటీం అక్కడికి చేరుకుని సహాయక చర్యలను కొనసాగిస్తున్నది.

650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS