సైరస్ మిస్త్రీని కలిసిన మంత్రి కేటీఆర్

Mon,February 8, 2016 04:56 PM

ktr meets cyrus mistry


ముంబై: మంత్రి కేటీఆర్ ఇవాళ టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీని ముంబైలో కలుసుకున్నారు. వీరిద్దరు పలువురు కీలక అంశాలపై చర్చించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకంలో భాగస్వామ్యమయేందుకు టాటాగ్రూప్ సంస్థల అంగీకారం తెలిపాయి.

హైదరాబాద్‌లో టాటాస్పేస్ ఏఐజీ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. టాటా క్యాపిటల్‌తో టీహబ్ ఇన్నోవేషన్‌కు ఆర్థిక సహకారమందించేందుకు సైరస్‌మిస్త్రీ సిద్దంగా ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా డిఫెన్స్ ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు టాటాగ్రూప్ ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది..

1742
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles