పారాగ్లైడింగ్ కు వెళ్లి మిస్సింగ్‌..

Tue,June 18, 2019 04:46 PM

Korean national Lee Taehyun missing after paragliding in hp


హిమాచల్‌ప్రదేశ్‌: కొరియా దేశస్తుడు పారాగ్లైడింగ్ కు వెళ్లి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హిల్‌ స్టేషన్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో వెలుగుచూసింది. బిరి బిల్లింగ్‌ ప్రాంతం నుంచి లీ టెహ్యున్‌ (35)అనే వ్యక్తి అనుమతి లేకుండా పారాగ్లైడింగ్ కు వెళ్లాడని కాంగ్రా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పోలీసులు, స్థానిక జిల్లా యంత్రాంగం పారాైగ్లెడర్‌ కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయన్నారు. ముల్తాన్‌లోని ధర్మన్‌ ఏరియాలో లీ టెహ్యున్‌ జాకెట్‌ ఒకటి లభ్యమైందన్నారు.

796
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles