టోల్‌గేట్ మహిళా సిబ్బందిపై డ్రైవర్ దాడి..వీడియో

Thu,August 29, 2019 02:43 PM


హర్యానా : హర్యానాలోని ఓ టోల్ గేట్ వద్ద కారు డ్రైవర్ హల్‌చల్ చేశాడు. ఖేర్కి దౌలా టోల్‌ప్లాజా గేటు మార్గంలో వెళ్తున్న ఓ కారు డ్రైవర్ టోల్‌గేట్ రాగానే కారు ఆపాడు. టోల్‌గేట్ క్యాబిన్‌లో ఉన్న మహిళా ఉద్యోగి టోల్‌ఛార్జీ అడిగింది. టోల్‌ఛార్జీల విషయంలో ఆ కారు డ్రైవర్ మహిళా ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. మహిళా ఉద్యోగిని కారు డ్రైవర్ చెంప మీద కొట్టాడు. దీంతో ఆమె కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. అక్కడున్న వారు కారు డ్రైవర్‌ను పట్టుకున్నారు. ఈ వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.2866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles