టోల్ ప్లాజా ఉద్యోగిని కొట్టిన కారు డ్రైవర్..వీడియో

Fri,June 21, 2019 11:50 AM

Kherki Daula Toll Plaza employee hit by a car driver


హర్యానాలోని ఓ టోల్ ప్లాజా దగ్గర కారు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఖేర్కి దౌలా టోల్ ప్లాజాలో ఉన్న ఉద్యోగిని కారు డ్రైవర్ ను ట్యాక్స్ కట్టాలని సూచించింది. అయితే కారు డ్రైవర్ టోల్ ప్లాజా మహిళా ఉద్యోగితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా ఆ మహిళా ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.3979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles