దిలీప్ మాధవన్ భార్యను విచారించిన కేరళ పోలీసులు

Wed,July 26, 2017 10:33 PM

Kerala Police Question Dileep's Wife and Actor Kavya Madhavan

కోచి : ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి కేసులో హీరో దిలీప్ భార్య కావ్య మాధవన్‌ను కేరళ పోలీసులు విచారించారు. అదనపు డీజీపీ బీ సంధ్య సారధ్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం కావ్య మాధవన్‌ను ఆమె నివాసంలోనే మంగళవారం విచారించినట్లు అలువా జిల్లా రూరల్ ఎస్పీ ఏ వీ జార్జి చెప్పారు. మళ్లీ ఆమెను ఎప్పుడు విచారిస్తామన్న సంగతి ఇప్పుడే చెప్పలేమన్నారు. ఏయే అంశాలపై ఆమెను ప్రశ్నించారన్న సంగతి బయటపెట్టలేదు.

936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles