ప్రసిద్ధ వైష్ణోదేవీ ఆలయంలో మంచువర్షం..:వీడియో

Wed,December 12, 2018 06:48 PM

Katra received fresh snowfall today

శ్రీనగర్: ఉత్తర భారతంలో మంచు భారీగా కురుస్తోంది. హిమాలయ ప్రాంతాల్లో ప్రకృతి పుడమిపై మంచుదుప్పటి పరచింది. పుణ్యక్షేత్రాలు ఇప్పుడు మంచులో కొత్త సొబగులతో కనిపిస్తున్నాయి. జమ్ముకశ్మీర్ కత్రాలోని ప్రసిద్ధ మాతా వైష్ణోదేవీ ఆలయంలో మంచు వర్షం పడుతోంది. ఇక్కడ భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆలయం పరిసరాలను మంచు దుప్పటి కప్పేయడంతో ఆ వాతావరణాన్ని చూస్తున్న భక్తులు తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నారు.3470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles