పూర్తయిన కరుణానిధి అంతిమ సంస్కారాలు

Wed,August 8, 2018 07:23 PM

Karunanidhi laid to rest at Marina beach next to Anna memorial

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంతిమ సంస్కారాలు జరిగాయి. కరుణానిధికి కుటుంబ సభ్యులు, అభిమానులు, డీఎంకే శ్రేణులు, రాజకీయ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు.

1052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS