ఇండియాకెప్పుడెళ్లాలో జ‌డ్జి నిర్ణ‌యిస్తారు..

Sat,September 8, 2018 11:04 AM

judge will decide, says Vijay Mallya, when questioned on his return to India

లండ‌న్‌: భార‌తీయ బ్యాంకుల‌కు వేల కోట్లు రుణాలు ఎగ‌వేసిన వ్యాపార‌వేత్త విజ‌య్ మాల్యా ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లో ఉంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఓవ‌ల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్‌ను తిల‌కించేందుకు మాల్యా వ‌చ్చాడు. అక్క‌డ ఆయ‌న్ను మీడియా ప్ర‌శ్నించింది. తిరిగి ఇండియాకు ఎప్పుడు వెళ్తార‌ని మాల్యాను మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. దానికి బ‌దులిస్తూ.. అది జ‌డ్జి నిర్ణ‌యిస్తార‌ని మాల్యా అన్నారు.1520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles