దళిత నాయకుడు జిగ్నేష్ మెవానీ విజయం

Mon,December 18, 2017 12:28 PM

JIGNESH MEVANI won in Gujarat Elections from VADGAM

అహ్మదాబాద్ : గుజరాత్‌లోని వడ్‌గాం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దళిత నాయకుడు, స్వతంత్ర అభ్యర్థి జిగ్నేష్ మెవానీ విజయం సాధించాడు. 63,471 ఓట్లో మెజార్టీతో బీజేపీ అభ్యర్థి చక్రవర్తి విజయ్‌కుమార్‌పై జిగ్నేష్ గెలుపొందాడు. గ్రాడుయేషన్ పూర్తి చేసిన మెవానీ.. అడ్వకేట్ వృత్తిలో కొనసాగుతూనే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

1689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles