వైసీపీలో చేరిన జీవితా రాజశేఖర్‌, నటి హేమ

Mon,April 1, 2019 12:01 PM

jeevitha rajasekhar joins in YSR Congress Party

హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమక్షంలో సినీ నటులు రాజశేఖర్‌, ఆయన భార్య, జీవిత, నటి హేమ, శ్యామల, ఆమె భర్త నర్సింహారెడ్డి వైసీపీలో చేరారు. వీరందరికి జగన్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
2613
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles