టోల్ ప్లాజా ఉద్యోగిపై జాట్ నేత దాడి..వీడియో

Wed,June 13, 2018 05:48 PM

jat leader sombir thrashes toll plaza employee

ముంబై : జాట్ నేత సోంబిర్ జస్సియా టోల్‌ప్లాజా ఉద్యోగిపై మరోసారి దాడికి పాల్పడ్డాడు. రోహ్‌తక్‌లోని ఓ టోల్‌ప్లాజా వద్దకు సోంబిర్ జస్సియా కారులో వచ్చాడు. కౌంటర్ దగ్గరకు వచ్చి అందులో ఉన్న ఉద్యోగిపై దాడికి దిగాడు. సోంబిర్ గతేడాది కూడా ఇదే విధంగా టోల్‌ప్లాజా ఉద్యోగిపై దాడికి దిగాడు. జూన్ 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలో ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో సోంబిర్ జస్సియాపై దేశద్రోహం కేసు కూడా నమోదైంది.


1799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles