టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన జాట్ లీడర్

Wed,June 13, 2018 09:52 AM

Jat leader Sombir Jassia thrashes toll plaza employee in Rohtak

హర్యానా: రోహ్‌తక్‌లోని టోల్‌ప్లాజా సిబ్బందిపై జాట్ లీడర్ సొంబిర్ జాసియా దాడి చేశాడు. అతడిపై ఇదివరకే పలు కేసులు ఉన్నాయి. తాజాగా టోల్‌ప్లాజా సిబ్బందిపై సొంబిర్ దాడి చేసిన ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అయితే.. టోల్‌ప్లాజా సిబ్బందిపై సొంబిర్ దాడికి తెగబడటానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.


1062
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles