భారీ వర్షం..నేషనల్ హైవే మూసివేత

Tue,January 22, 2019 02:23 PM

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతోపాటు ఎడతెరిపి లేకుండా మంచు కూడా పడుతుండటంతో ప్రధాన రహదారుల వెంబడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఆ మార్గం వెంబడి రాకపోకలపై నిలిపివేసింది. ఉత్తర భారతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే.

1376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles