దర్యాప్తు సంస్థలు విశ్వసనీయత కోల్పోయాయి: సచిన్ పైలట్‌

Thu,February 7, 2019 07:23 PM

న్యూఢిల్లీ: దేశంలో అన్ని దర్యాప్తు సంస్థలు విశ్వసనీయత (క్రెడిబిలిటీ)ను కోల్పోయాయని రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే నేతలు, నాన్ బీజేపీ నాయకులే లక్ష్యంగా వారిని అణచివేసేందుకు ఇన్‌కం ట్యాక్స్, ఈడీ, సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అయ్యాయని సచిన్ పైలట్‌ ఆరోపించారు. ఈ రకమైన రాజకీయాలు మన దేశానికి సరిపోవని ఆయన అన్నారు.

774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles