న్యూయార్క్‌లో పాక్‌కు వ్య‌తిరేకంగా భార‌తీయుల నిర‌స‌న‌లు

Sat,February 23, 2019 09:28 AM

Indians in New York protest outside the Pakistan Consulate against Pulwama terrorist attack

న్యూయార్క్‌: పుల్వామా దాడిని ఖండిస్తూ అమెరికాలో ఉన్న భార‌తీయులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. న్యూయార్క్‌లో ఉన్న పాకిస్థాన్ కాన్సులేట్ కార్యాల‌యం ముందు ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న తెలిపారు. పాకిస్థాన్‌కు వ్య‌తిరేకంగా ఎన్ఆర్ఐలు నినాదాలు చేశారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జ‌రిగిన కారు బాంబు ఆత్మాహుతి దాడిలో 40 మంది జ‌వాన్లు మృతిచెందారు. ఆ దాడిని అగ్ర‌రాజ్యం అమెరికా కూడా ఖండించింది. పుల్వామా ఘ‌ట‌న త‌ర్వాత పాక్‌, భార‌త్ మ‌ధ్య సంబంధాలు బ‌ల‌హీనంగా మారాయ‌ని తాజాగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అన్నారు.

736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles