జెడ్డాలో ఇండియన్ ఫుడ్ అండ్ ఆగ్రో మీట్

Fri,November 9, 2018 03:29 PM

Indian Food and Agro Buyer Seller Meet in Jeddah

న్యూఢిల్లీ: ఇండియన్ ఫుడ్ అండ్ ఆగ్రో ఉత్పత్తుల అమ్మకందార్లు, కొనుగోలుదార్ల సమావేశం ఈ నెల 11వ తేదీన సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. జెడ్డా చాంబర్ అండ్ టేడ్ ప్రమోషన్ కౌన్సిల్స్ ఇఫ్ ఇండియా సహాకారంతో జెడ్డాలో గల కాన్సూలేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. భారత్‌లో ఆహార, వ్యవసాయ ఉత్పత్తులకు(రైస్, తేయాకు, స్పైసెస్, డ్రైఫ్రూట్స్) ప్రఖ్యాతి చెందిన 25 కంపెనీలు భేటీలో పాల్గొననున్నాయి. ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో భారత్ రెండోస్థానంలో అదే ఎగుమతిలో 4వ స్థానంలో ఉంది.

940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles