కూలిన ఎయిర్ ఫోర్స్ విమానంFri,April 21, 2017 04:54 PM
కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం

చండీపూర్ : ఒడిశాలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన మానవరహిత లక్ష్య విమానం కూలింది. బాలసోర్ జిల్లాలోని చండామణి గ్రామ పరిసరాల్లో ఈ విమానం కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. యూఏవీ ట్రయల్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో లక్ష్య మానవ రహిత విమాన టెస్టింగ్ నిర్వహిస్తున్నారు.

576
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS