భారత వైమానిక దళంలో చేరిన అపాచీ గార్డియన్ చాపర్

Sat,May 11, 2019 10:25 AM

Indian Air Force receives its first Apache Guardian attack helicopter

ఢిల్లీ: భారత వైమానిక దళంలోకి అపాచీ గార్డియన్ చాపర్ చేరింది. అమెరికా ప్రతినిధులు భారత వైమానిక దళానికి అపాచిని అప్పగించారు. అమెరికా నుంచి 22 చాపర్లను భారత వాయుసేన కొనుగోలు చేసింది. ఒప్పందంలో భాగంగా తొలి అపాచీ హెలికాప్టర్‌ను అమెరికా అప్పగించింది.

607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles