దేశవ్యాప్త రైల్వేస్టేషన్లలో భద్రత పెంపు

Wed,September 18, 2019 08:54 AM

హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లు, రైళ్లలో అధికారులు భద్రతను పెంచారు. కీలకమైన రైల్వేస్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీలు చేపట్టారు. ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వేస్టేషన్లే లక్ష్యంగా ఉగ్రదాడులకు పాల్పడే అవకాశముందని ఐబీ హెచ్చరికలు నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.

415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles