ఎడతెగని వర్షాలకు మునిగిన మణిపూర్

Thu,September 21, 2017 02:15 PM

Incessant rainfall over the past 48 hours have flooded various parts of Imphal

మణిపూర్: రాష్ట్రంలో గత 48 గంటల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంఫాల్, తౌబాల్, కాక్చింగ్ జిల్లాలకు వరదలు ముంచెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles