ఐసీజే తీర్పు జాదవ్ కుటుంబ సభ్యులకు గొప్ప ఓదార్పు: సుష్మా స్వరాజ్

Wed,July 17, 2019 06:49 PM

ICJ verdict will provide the much needed solace to the Kulbhushan Jadhav family says susma swaraj

న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం వెలువరించిన తీర్పు జాదవ్ కుటుంబ సభ్యులకు గొప్ప ఓదార్పు అని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ఐసీజే తీర్పుపై సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. కుల్‌భూషణ్ జాదవ్ కేసులో తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. భారత్‌కు ఇది గొప్ప విజయమన్నారు. కేసును ఐసీజే దృష్టికి తీసుకువెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, విజయవంతంగా వాదనలు వినిపించిన హరీష్ సాల్వేకు కృతజ్ఞతలు తెలిపారు.

929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles