చందా కొచ్చార్‌ను విచారించనున్న ఐసీఐసీఐ బ్యాంక్

Wed,May 30, 2018 05:38 PM

న్యూఢిల్లీ: బ్యాంక్ నియమావళిని ఉల్లంఘించిన కేసులో సీఈవో, ఎండీ చందా కొచ్చార్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ విచారించనున్నది. దీని కోసం బ్యాంక్ బోర్డు.. ప్రత్యేక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. ఇండియాలో ఐసీఐసీఐ మూడవ అతిపెద్ద బ్యాంక్. ఎండీ చందా కొచ్చార్.. బ్యాంక్ నియమావళిని ఎలా ఉల్లంఘించారన్న కోణంలో ఏక సభ్య ప్యానల్ విచారిస్తుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలు.. బ్యాంక్ పర్ఫార్మెన్స్‌పై ఏమైనా ప్రభావం చూపాయా అన్న కోణంలో విచారణ సాగుతుందని బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొన్నది.

1541
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles