చీతా హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్

Wed,May 23, 2018 03:09 PM

IAF helicopter crash lands in Jammu Kashmir, crew safe

న్యూఢిల్లీ: భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ క్రాష్ ల్యాండైంది. జమ్మూకశ్మీర్‌లోని నాథాటాప్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదం నుంచి సిబ్బంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ కావడం ఇటీవల ఇది రెండవ సంఘటన. ఏప్రిల్ 3వ తేదీన కేదార్‌నాథ్ ఆలయం వద్ద కూడా విపరీత గాలుల వల్ల ఓ హెలికాప్టర్ కూలింది. నేలమీద దిగేముందు ఆ హెలికాప్టర్ అదుపు తప్పింది. ఎంఐ-17 ప్రమాదం వల్ల హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురు గాయపడ్డారు.

1400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles