కూలిన జెట్ ఫైటర్.. ఇద్దరు పైలట్లు దుర్మరణం: వీడియో

Wed,February 27, 2019 11:13 AM

IAF fighter jet crashes in Central Kashmir Budgam

శ్రీనగర్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిగ్‌-21 యుద్ధవిమానం బుధ‌వారం ఉద‌యం కుప్పకూలిపోయింది. జమ్ము కశ్మీర్ బుద్గాం జిల్లాలోని గారెండ్ కలాన్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక సమస్యల కారణంతోనే ఫైటర్ జెట్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే ఈ ప్ర‌మాదం జ‌రిగింది. విమానం కూలిన ఘ‌ట‌న‌పై ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది.


5201
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles