లోక్‌స‌భ‌కు పోటీచేయ‌డం లేదు: మాయావ‌తి

Wed,March 20, 2019 12:59 PM

I will not contest the Lok Sabha elections, says Bahujan Samaj Party (BSP) Chief Mayawati

హైద‌రాబాద్‌: బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ మాయావ‌తి.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేదు. ఈ విష‌యాన్ని ఆమె వెల్ల‌డించారు. ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం ఎస్పీతో బీఎస్పీ జ‌త క‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే గ‌త ఏడాది జూలైలో మాయావ‌తి రాజ్య‌స‌భకు రాజీనామా చేశారు. కేవ‌లం పార్టీ ప్రచారంపైన మాత్ర‌మే ఫోక‌స్ చేయ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. రెండు పార్టీల త‌ర‌పున యూపీలో మాయావ‌తి ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles