నా కొడుకును ఎందుకు చంపారో తెలియదు..Thu,December 7, 2017 02:50 PM
నా కొడుకును ఎందుకు చంపారో తెలియదు..


రాజ్‌సమంద్ : తన కొడుకును ఎందుకు చంపారో తెలియదని లవ్‌జిహాద్ కేసులో దారుణహత్యకు గురైన మొహ్మద్ అఫ్రజుల్ తల్లి బోరున విలపించింది. చనిపోయేముందు ఇవాళ ఉదయం తన కొడుకుతో ఫోన్ లో మాట్లాడినట్లు ఆమె కన్నీరుమున్నీరయింది. వీడియో చూశానని..తన కొడుకును దారుణంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలని అఫ్రజుల్ తల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాజస్థాన్‌లో లవ్‌జిహాద్ కేసుకు సంబంధించి మొహ్మద్ అఫ్రజుల్ అనే యువకుడిని దారుణంగా గొడ్డలితో నరికి..సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే.
rajasthan-lovejihad

1723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS