నాకు ఆస‌క్తి లేదు: వెంక‌య్య‌నాయుడుMon,July 17, 2017 04:25 PM

I am not aspiring to become anything says Venkiah Naidu

న్యూఢిల్లీ: ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి త‌న‌నే నామినేట్ చేయ‌బోతున్నార‌న్న అంశంపై తొలిసారి స్పందించారు కేంద్ర మంత్రి వెంక‌య్యనాయుడు. త‌న‌కు ఏదో అవ్వాల‌న్న ఆస‌క్తి లేద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. పార్టీయే దీనిపై తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని వెంక‌య్య చెప్పారు. సాయంత్రం 6 గంట‌ల‌కు పార్టీ స‌మావేశం ఉంద‌ని తెలిపారు. పార్టీ పార్ల‌మెంట‌రీ బోర్డు తీసుకునే నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని, మిగ‌తావ‌న్నీ పుకార్లే అని వెంకయ్య‌నాయుడు అన్నారు.


3351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS