టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే భర్త దాడి.. వీడియో

Sat,October 28, 2017 11:25 AM

Husband of BJP MLA Sangeeta Charel and his aides thrash toll plaza employee in Ratlam

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని రత్లం టోల్‌ప్లాజా వద్ద బీజేపీ ఎమ్మెల్యే సంగీత చారెల్ భర్త రెచ్చిపోయారు. టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే భర్త, అనుచరులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో నమోదు అయ్యాయి. టోల్ ప్లాజా సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.2658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles